సినీ రచయిత మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు | BVS Ravi lose his driving license | Sakshi
Sakshi News home page

సినీ రచయిత మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు

Published Sat, Jan 31 2015 1:59 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

సినీ రచయిత మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు - Sakshi

సినీ రచయిత మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు

సాక్షి, హైదరాబాద్: డ్రంకన్‌డ్రైవ్ కేసుల్లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడిన సినీ రచయిత బి.వి.సుబ్రమణ్యం అలియాస్ మచ్చరవి డ్రైవింగ్ లెసైన్స్‌ను 6 నెలలపాటు రద్దుచేశారు.

ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు ఇలా రెండు సార్లు పట్టుబడిన రితీష్‌సింగ్, మరో వ్యాపారి డ్రైవింగ్‌లెసైన్స్ రద్దైనట్లు పేర్కొన్నారు.
 

డ్రంకన్‌డ్రైవ్ లో మళ్లీ పట్టుబడ్డ సినీ రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement