అభ్యర్థుల ప్రచార పదనిసలు | Candidates Election Canvass In Nalgonda District | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ప్రచార పదనిసలు

Published Thu, Nov 15 2018 10:17 AM | Last Updated on Wed, Mar 6 2019 5:52 PM

 Candidates Election Canvass In Nalgonda District

తెలంగాణ అసెంబ్లి ఎన్నికలు సమీపించడంతో అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి.నల్గొండ జిల్లాలోని  వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

సరదాగా కాసేపు..
 
కనగల్‌ : మహిళలతో కోలాటం వేస్తున్న మాజీమంత్రి కోమటిరెడ్డి 

బిడ్డా.. దేవుడి ఆశీస్సులు నీకే.. 

నల్లగొండ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న చర్చి ఫాదర్‌ 

ఆటవిడుపుగా.. 

సూర్యాపేట :
మార్నింగ్‌ వాకర్స్‌తో షటిల్‌ ఆడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి 

గరమ్‌ చాయ్‌.. మజాచెయ్‌ 

తుంగతుర్తి :
కార్యకర్తలకు టీ పోస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ 

ఆప్‌కో అల్లాహ్‌కి దువా.. 

చిట్యాల :
చిరుమర్తి లింగయ్యకు దట్టీ కడుతున్న ముస్లిం మహిళలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement