చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మూడోరోజూ కొనసాగుతోంది. డలియన్లో ప్రారంభమైన ...
హైదరాబాద్ : చైనాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మూడోరోజూ కొనసాగుతోంది. డలియన్లో ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు కేసీఆర్తో పాటు రాష్ట్రం నుంచి వెళ్లిన పారిశ్రామిక ప్రతినిధి బృందం పాల్గొన్నారు. 'ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు...అభివృద్ధి చెందుతున్నమార్కెట్లు' అనే అంశంపై కేసీఆర్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు. అలాగే ఎకనామిక్ ఫోరం వేదిగా తెలంగాణలో పెట్టుబడులను కేసీఆర్ కోరనున్నారు.