సీఐ, ఎస్సైల సస్పెన్షన్ | CI, SI Suspension | Sakshi
Sakshi News home page

సీఐ, ఎస్సైల సస్పెన్షన్

Published Thu, Nov 20 2014 6:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

CI, SI Suspension

వరంగల్: హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో పట్టుబడి వివాదాస్పదమైన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న రాత్రి హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ లాడ్జిలో ఇద్దరు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజ్యలక్ష్మి భర్త సునీల్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఉప్పందించారు. వెంటనే ఇద్దరినీ డీఐజీ తన కార్యాలయానికి అటాచ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement