ఆయిల్ మిల్లులో తనిఖీలు | Civil Supplies Department rides on oil mills in nizamabad | Sakshi
Sakshi News home page

ఆయిల్ మిల్లులో తనిఖీలు

Published Thu, Jan 28 2016 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

Civil Supplies Department rides on oil mills in nizamabad

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులోని వీరభద్ర ఆయిల్‌ మిల్లును గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆయిల్ నమూనాలను సేకరించారు. మిల్లులో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎన్‌వో తెలిపారు. నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement