
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందేలా, ప్రజలు సుఖశాంతులతో జీవించేలా దీవించాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment