ఎమ్మెల్యే చిన్నారెడ్డిని నిమ్స్కు తరలింపు | congress mla chinnareddy shifted to NIMS as health worsens | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చిన్నారెడ్డిని నిమ్స్కు తరలింపు

Published Tue, Sep 16 2014 12:35 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

ఎమ్మెల్యే చిన్నారెడ్డిని నిమ్స్కు తరలింపు - Sakshi

ఎమ్మెల్యే చిన్నారెడ్డిని నిమ్స్కు తరలింపు

హైదరాబాద్ :  మాజీమంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ....పోలీసులు మంగళవారం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.  చిన్నారెడ్డి ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు చికిత్స నిమిత్తం నిమస్కు తరలించారు. మరోవైపు దీక్ష విరమించాలని పార్టీ నేతలతో పాటు, పోలీసులు విజ్ఞప్తి చేసినా చిన్నారెడ్డి పట్టు వీడలేదు. దీంతో పోలీసులు ఆయనపై 309 సెక్షన్ కింద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement