కరువు జిల్లాగా ప్రకటించాలని రాస్తా రోకో | CPM Rasta Roco to declare Khammam as a drought district | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలని రాస్తా రోకో

Published Mon, Nov 9 2015 3:33 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

CPM Rasta Roco to declare Khammam as a drought district

ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాస్తా రోకో నిర్వహించింది.  జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం రహదారుల దిగ్బంధం కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు కూసుమంచి మండలం నాయకర్ గూడెం వద్ద సుమారు గంటన్నరపాటు జాతీయ రహదారిని దిగ్బందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్, డివిజన్ కార్యదర్శి లెనిన్, మండల కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement