హైదరాబాద్ శివార్లలో ఉన్న కాప్రా చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం బయటపడింది.
కుషాయిగూడ: హైదరాబాద్ శివార్లలో ఉన్న కాప్రా చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం బయటపడింది. మృతదేహం బాగా దెబ్బతిన్న స్థితిలో ఉండడంతో దానిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక, హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.