దేవాదుల పైపులైన్‌ లీకేజీ | Devadula Pipeline leaks Once Again In Warangal | Sakshi
Sakshi News home page

దేవాదుల పైపులైన్‌ లీకేజీ

Published Wed, Jul 26 2017 12:40 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

Devadula Pipeline leaks Once Again In Warangal

వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలోని వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరి గూడెం శివారులో దేవాదుల పైపులైన్ గేట్ వాల్వు లీక్‌ అయింది. దీంతో పైప్‌లైన్‌ నుంచి 30 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. అలాగే ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండిరామారం వెళ్లే పైప్ లైన్ మూడుచోట్ల లీక్‌ అయింది. రెండో దశ దేవాదుల పైప్‌లైన్‌ నుంచి సుమారు మూడు గంటలుగా నీరు వృథాగా పోతున్నది. పంట పొలాల్లోకి నీరు భారీగా చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement