
24 జిల్లాలకు కొత్త పట్టణాభివృద్ధి సంస్థలు
పట్టణ జనాభా విస్తృతి మేరకు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలోని 24 జిల్లాల్లో కొత్తగా పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు.