పోలీస్ యాప్‌కు మరో అవార్డు | Digital citizen service award for 'Hawk eye' app | Sakshi
Sakshi News home page

పోలీస్ యాప్‌కు మరో అవార్డు

Published Fri, Dec 4 2015 7:38 PM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

Digital citizen service award for 'Hawk eye' app

హైదరాబాద్ : నగర పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ 'హాక్-ఐ' మరో అవార్డు సాధించింది. బెంగళూరుకు చెందిన ఓ పత్రికా సంస్థ 2015 సంవత్సరానికిగాను డిజిటల్ సిటిజన్ సర్వీసు అవార్డ్ ప్రకటించింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీకుమార్, ఐటీ సెల్ ఇన్‌చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. ఈ యాప్‌కు సంబంధించి గురువారం ఢిల్లీలో సీఎస్‌ఐ నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ అవార్డును నగర పోలీసులు అందుకున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement