దామరచర్లలో ఆదిమానవుల ఆనవాళ్లు | early man Landmarks in nalgonda district | Sakshi
Sakshi News home page

దామరచర్లలో ఆదిమానవుల ఆనవాళ్లు

Published Mon, Jul 4 2016 4:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

early man Landmarks in nalgonda district

దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామసమీపంలో ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. కృష్ణా తీరం వద్ద ఇటీవల బయటపడ్డ సమాధులు పరిశీలించడానికి వచ్చిన నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు ఈ ఆనవాళ్లు కనుగొన్నారు. తీర ప్రాంతంలో బయటపడ్డ కుండలు, పెంకులు, సమాధులను పరిశీలించి అవి సింధునాగరికథ కాలంనాటివని తేల్చారు. పరిశోధన నిమిత్తం కుండలను, పెంకులను స్వాధీనం చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement