![రేపటి నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథం](/styles/webp/s3/article_images/2017/09/3/51394393625_625x300.jpg.webp?itok=j19VRI5e)
రేపటి నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథం
హైదరాబాద్: మే 3 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథంగా జరగనున్నట్టు జేఎన్టీయూహెచ్ ఆదివారం వెల్లడించింది.
అయితే సిబ్బంది సహకరించడం లేదంటూ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ప్రయత్నాలు పట్టించుకోమని పేర్కొంది. అలాగే యూనివర్సిటీ డైరెక్షన్లో కాలేజీలు పనిచేయాలే తప్పా.. కాలేజీల డైరెక్షన్లో యూనివర్సిటీ వ్యవహారించదని జేఎన్టీయూహెచ్ అధికారులు స్పష్టం చేశారు.