గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు | excise attacks on gudumba centers in karimnagar | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Published Thu, Jan 28 2016 1:38 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు - Sakshi

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

సుల్తానాబాద్: గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గారెపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన పోలీసులు ఎనిమిది మంది గుడుంబా తయారీ దారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు రూ. 28 వేలు విలువ చేసే గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement