2,100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం | Excise officials raid in Kotapalli | Sakshi
Sakshi News home page

2,100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Published Mon, Sep 14 2015 3:47 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Excise officials raid in Kotapalli

కోటపల్లి : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాపూర్, దేవుల్‌వాడ గ్రామాల్లో సారా తయారీకి నిల్వ ఉంచిన 2,100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిపై అధికారులు కేసు నమోదు చేశారు. కాగా సదరు నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement