ప్రజా ప్రతిఘటన పేరుతో వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న 8మంది నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టుచేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వీరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ నక్సల్స్ అరెస్ట్
Published Tue, Oct 13 2015 3:16 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
Advertisement
Advertisement