తండ్రీకొడుకుల ఘర్షణ: తండ్రి మృతి | father and son fight: father died | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 19 2017 7:23 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

father and son fight: father died

జమ్మికుంట: తండ్రీకొడుకుల తోపులాటలో గాయపడిన తండ్రి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన కరీంనగర్‌జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాచర్ల ఓదెలు(70)కు, అతని కుమారుడికి మధ్య బంగారం విషయంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా తోపాలాటలో గాయపడిన ఓదెలు మృతిచెందాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement