అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం | Fire accident in Attapur | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం

Published Tue, Jan 5 2016 5:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Attapur

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్ రాంబాగ్‌లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల విలువైన వస్తు సామగ్రి కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement