విద్యుదాఘాతంతో రైతు మృతి | former due to electric shok in mahabub nagar distirict | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Mon, Feb 23 2015 9:13 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

former due to electric shok in mahabub nagar distirict

అమ్రాబాద్: వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని బిట్లగుంట గ్రామానికి చెందిన పల్లె ఎద్దులు (48) అనే రైతు వేరుశెనగ సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్లాడు. మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎద్దులు అక్కడికక్కడే  మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement