‘రైట్ ఆఫ్ యూజ్’కు గవర్నర్ ఆమోదం | governer seal to right of use | Sakshi
Sakshi News home page

‘రైట్ ఆఫ్ యూజ్’కు గవర్నర్ ఆమోదం

Published Wed, Apr 22 2015 1:10 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

governer seal to right of use

సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం తెలంగాణ శాసన సభ చేసిన రైట్ ఆఫ్ యూజ్ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. ఈ మేరకు న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ చట్టాన్ని ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో తెలంగాణ గెజిట్‌లో ప్రచురించాలని గవర్నమెంట్ ప్రింటింగ్ విభాగం డెరైక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement