కేసీఆర్పై హెచ్ఆర్సీలో టీడీపీ నేతల ఫిర్యాదు | Greater hyderabad TDP leaders complaint to HRC on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్పై హెచ్ఆర్సీలో టీడీపీ నేతల ఫిర్యాదు

Published Mon, Jun 8 2015 3:28 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

Greater hyderabad TDP leaders complaint to HRC on KCR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హక్కులకు భంగం కలిగిందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో వారి ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ ఈ నెల 18 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement