బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి | have to be partners in the golden telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

Published Mon, Jun 13 2016 8:42 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి - Sakshi

బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

మెల్‌బోర్న్‌లో ఎన్‌ఆర్‌ఐలకు ప్రొఫెసర్ కోదండరాం పిలుపు

 రాయికల్: బంగారు తెలంగాణసాధనలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్, రఘు, అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement