ఏటూరునాగారానికి నిలిచిన రాకపోకలు | Heavy rains lashes roads in warangal district | Sakshi
Sakshi News home page

ఏటూరునాగారానికి నిలిచిన రాకపోకలు

Published Sun, Jun 21 2015 1:08 PM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

Heavy rains lashes roads in warangal district

వరంగల్: వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ముల్లకట్టవద్ద ఆదివారం గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఏటూరునాగారం-తుపాకులగూడెం ప్రధాన రహదారిలో మాటుకుంట వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంత వాసులు అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement