తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది.
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ కారణంగా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.