హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట | High Court Dismisses All Petition Against Dissolution Of Telangana Assembly | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 3:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

High Court Dismisses All Petition Against Dissolution Of Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్‌ నేతలు డీకె అరుణ, శశాంక్‌ రెడ్డిలు శాసనసభ రద్దును సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రభుత్వ, ఫిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం అన్ని ఫిటిషన్లను కొట్టివేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇటీవలే కొట్టివేసి తెలిసిందే. ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో నేడు ఓటర్ల జాబితా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement