26న లోకాయుక్తకు సెలవు | Holiday to Telangana state Lokayukta institution on Dec 26 | Sakshi
Sakshi News home page

26న లోకాయుక్తకు సెలవు

Published Thu, Dec 25 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

Holiday to Telangana state Lokayukta institution on Dec 26

సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్‌ను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల సెలవుదినాలను ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 26న బాక్సింగ్ డేను తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త సంస్థకు సెలవుదినం ప్రకటించారు. మొదట దీన్ని ఐచ్ఛిక సెలవుగా పరిగణించారు. ఆ తర్వాత సాధారణ సెలవుగా మార్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement