కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెవిన్యూ అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాషామహల్‌లోని ఓ రైస్ మిల్లుపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published Mon, May 9 2016 10:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement
Advertisement