ఐఐఎఫ్‌ఏ అవార్డుల వేదికగా హైదరాబాద్ | hyderabad as venue of iifa awards | Sakshi
Sakshi News home page

ఐఐఎఫ్‌ఏ అవార్డుల వేదికగా హైదరాబాద్

Published Wed, Mar 4 2015 1:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

hyderabad as venue of iifa awards

సాక్షి, హైదరాబాద్: భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్‌ఏ) 2015 అవార్డుల ప్రదానోత్సవాలకు హైదరాబాద్ వేదిక కానుంది. సినీ రంగంలో ప్రతియేటా ఉత్తమ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు విజ్‌క్రాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో అవార్డులు ఇస్తారు. మే మూడో వారం లో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement