అన్నా.. చేతి గుర్తు మర్చిపోవద్దు  | Kalvakurthi Congress candidate Vamsichand Reddy | Sakshi
Sakshi News home page

అన్నా.. చేతి గుర్తు మర్చిపోవద్దు 

Published Wed, Nov 21 2018 5:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kalvakurthi Congress candidate Vamsichand Reddy - Sakshi

కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి

ఆమనగల్లు: కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మంగళవారం కడ్తాల మండల పరిధిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ బస్సులో వెళ్తున్న వృద్ధుడిని పలకరించారు. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement