కూనపురి రాములు పోస్టర్‌ ఆవిష్కరణ | kanumoori raamulu poster released by kodanda raam | Sakshi
Sakshi News home page

కూనపురి రాములు పోస్టర్‌ ఆవిష్కరణ

Published Thu, May 7 2015 11:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

kanumoori raamulu poster released by kodanda raam

హైదరాబాద్ సిటీ: మాజీ మావోయిస్టు కూనపురి రాములు ప్రథమ వర్ధంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 11న నల్గొండ జిల్లా దాసిరెడ్డిగూడెంలో రాములు వర్ధంతి వేడుకలను నిర్వహించనున్నారు.

అదే రోజున స్థూపం ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement