వాస్తు దోషంతో సీఎం కాన్వాయ్ రూటు మార్పు | KCR Convey root changed over vastu effect | Sakshi

వాస్తు దోషంతో సీఎం కాన్వాయ్ రూటు మార్పు

Jun 13 2014 8:48 AM | Updated on Aug 15 2018 9:20 PM

సచివాలయ ప్రాంగణంలో ‘సీ’ బ్లాక్‌కు వెళ్లే దారిలో వాస్తు దోషం ఉందని, దానిని సరిచేయడానికి తన కాన్వాయ్ వెళ్లే దారిని మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో ‘సీ’ బ్లాక్‌కు వెళ్లే దారిలో వాస్తు దోషం ఉందని, దానిని సరిచేయడానికి తన కాన్వాయ్ వెళ్లే దారిని మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మింట్‌కంపౌండ్ వైపు నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన గేటు ద్వారా లోపలికి ప్రవేశించే ముఖ్యమంత్రి నల్లపోచమ్మ దేవాలయం రావడానికి ముందే కుడివైపు తిరిగి ‘సీ’ బ్లాకు వైపు వెళ్లేవారు. ఈ దారి మలుపుల మయంగా ఉండడం, అదీకాక వాస్తు రీత్యా సరికాదని భావించిన సీఎం ప్రత్యామ్నాయ రహదారిని అధికారులకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement