జవదేకర్, స్మృతి ఇరానీలతో కేసీఆర్ భేటి!
జవదేకర్, స్మృతి ఇరానీలతో కేసీఆర్ భేటి!
Published Sun, Sep 7 2014 7:50 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
న్యూఢిల్లీ: దేశరాజధానిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు జవదేకర్, స్మృతిఇరానీలను కేసీఆర్ కలిశారు. ప్రాణహిత-చేవెళ్ల, సింగరేణి విస్తరణ, ఎన్ టీపీసీ అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఎన్టీపీసీకి పర్యావరణ అనుమతులు ఇస్తామని కేసీఆర్కు జవదేకర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఐఐఎంల ఏర్పాటు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై స్మృతిఇరానీతో కేసీఆర్ చర్చించారు.
Advertisement
Advertisement