గజ్వేల్లో కేసీఆర్ పాదయాత్ర | KCR padayatra started from Gajwel | Sakshi
Sakshi News home page

గజ్వేల్లో కేసీఆర్ పాదయాత్ర

Published Thu, Mar 12 2015 5:32 PM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM

గజ్వేల్లో కేసీఆర్ పాదయాత్ర - Sakshi

గజ్వేల్లో కేసీఆర్ పాదయాత్ర

గజ్వేల్: మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

వినతిపత్రాల్లో సూచించిన విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement