'ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మంచినీటి పైప్ లైన్' | kcr suggest drinking water pipeline around outer ring road | Sakshi
Sakshi News home page

'ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మంచినీటి పైప్ లైన్'

Published Mon, Jan 5 2015 8:07 PM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

'ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మంచినీటి పైప్ లైన్' - Sakshi

'ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మంచినీటి పైప్ లైన్'

హైదరాబాద్: తాగునీటి పనుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం రూ. 100 కోట్లు విడుదల చేశారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సోమవారం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ నీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలు తరలిస్తామని కేసీఆర్ అన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మంచినీటి పైప్ లైన్ వేయాలని సూచించారు. వివిధ సంస్థల నుంచి వాటర్ బోర్డుకు రావాల్సిన బకాయిలు వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement