‘ఆయన సంస్కార హీనంగా మాట్లాడారు’ | kk mahender reddy slams minister ktr | Sakshi
Sakshi News home page

‘ఆయన సంస్కార హీనంగా మాట్లాడారు’

Published Wed, Jul 26 2017 6:53 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

‘ఆయన సంస్కార హీనంగా మాట్లాడారు’ - Sakshi

‘ఆయన సంస్కార హీనంగా మాట్లాడారు’

హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడారని కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..తల్లి రొమ్ము గుద్దినట్లు కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ లేకపోతే.. కేసీఆర్‌, కేటీఆర్‌ ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు.

కేసీఆర్ మాఫియా మహారాజు.. కేటీఆర్ మాఫియా యువరాజు అని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న కేటీఆర్ చదివిన స్కూల్ ఎక్కడ పోయిందన్నారు. నడమంత్రపు సిరితో కేటీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పోకడను తెలంగాణ సమాజం ఈసడించు కుంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement