కాంగ్రెస్‌కు ఇల్లెందు ఎమ్మెల్యే రాజీనామా | koram kanakaiah resigned to congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఇల్లెందు ఎమ్మెల్యే రాజీనామా

Published Mon, Sep 1 2014 2:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

koram kanakaiah resigned to congress party

ఇల్లెందు: ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన ఇల్లెందులో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తన అనుచరులతో కలసి సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement