కేంద్రమంత్రులతో భేటికానున్న కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం ఢీల్లీ బయలు దేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా రేపు(మంగళవారం) పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు.
Published Mon, Mar 28 2016 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM