సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంతో ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధక సంస్థలు, స్టార్టప్‌లను అనుసంధానం చేసేందుకు వెబ్‌పోర్టల్ (http:// www.lsprofiling.telangana.gov.in) ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు.
ఇప్పటికే దేశ ఔషధ రంగ రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో రానున్న 10 ఏళ్లలో 4లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment