హైకోర్టును విభజించాలి-ఆర్మూర్ బార్ కౌన్సిల్ | lawyers dharna due to highcourt biferagation | Sakshi
Sakshi News home page

హైకోర్టును విభజించాలి-ఆర్మూర్ బార్ కౌన్సిల్

Published Thu, Feb 12 2015 4:02 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

lawyers dharna due to highcourt biferagation

ఆర్మూర్ : ఉమ్మడి హైకోర్టును విభజించాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గరువారం ఆందోళన చేపట్టారు. ఆర్మూర్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కృష్ణ పండిత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. హైకోర్టును విభజనపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement