గాంధీని సందర్శించిన మంత్రి | laxmareddy visits gandhi hospital over swine flu in hyderabad | Sakshi
Sakshi News home page

గాంధీని సందర్శించిన మంత్రి

Published Wed, Sep 16 2015 7:25 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

laxmareddy visits gandhi hospital over swine flu in hyderabad

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి స్వైన్ ఫ్లూ భయం చుట్టేయడంతో.. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. గత వారం రోజులలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఐదుగురు మృతిచెందిన నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనఖీ చేశారు. వైద్యులతో మాట్లాడి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement