ముగిసిన మద్యం షాపుల లైసెన్స్ గడువు | license aplication time to licker shops over in telangana | Sakshi
Sakshi News home page

ముగిసిన మద్యం షాపుల లైసెన్స్ గడువు

Published Mon, Sep 21 2015 8:29 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

license aplication time to licker shops over in telangana

హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల లైసెన్స్ల కోసం గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లోని షాపుల కోసం మాత్రం దరఖాస్తులు రాలేదు. ఈ నేపధ్యంలో దరఖాస్తులు రానీ షాపులకోసం రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement