
తెలంగాణ:
►నేడు కామారెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
►పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఉగ్రవాది తుండా కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు
హైదరాబాద్: కరోనాపై ఉదయం 10 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
►8 శాఖల అధికారులతో సమీక్షించనున్న కేబినెట్ సబ్‌కమిటీ
►కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
నగరంలో నేడు
►భారత్ – బల్గేరియా మధ్య
వ్యాపారావకాశాలపై సెమినార్
వేదిక : ఫ్యాప్సీ, రెడ్‌హిల్స్
సమయం : మధ్యాహ్నం 2.30 గంటలకు
►హైదరాబాద్ సిటీ టూర్
వేదిక : ముస్తాఫ టవర్స్, లక్డీకాపూల్
సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు
►సరికొత్త రేంజ్ కూలర్ లాంచింగ్
వేదిక : ఐటీసీ కాకతీయ, బేగంపేట
సమయం : ఉదయం 11.30 గంటలకు
►సీఎస్‌ఎం ట్రైనింగ్ సర్టిఫికేషన్
వేదిక : అవాస, హైటెక్ సిటీ రోడ్
సమయం : రాత్రి 7 గంటలకు.
►పొలో అండ్ రైడింగ్
వేదిక: హైదరాబాద్ పోలో అండ్
రైడింగ్ క్లబ్
సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు
►ఉచిత వినికిడి పరీక్షలు
వేదిక : నోవా ఈఎన్‌టీ హాస్సటల్, సోమాజిగూడ
సమయం : ఉదయం 8.00 గంటలకు
►డీజే నైట్
వేదిక : స్టోర్8అప్, మాదాపూర్
సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు
►టెక్నోవంజా–2కె20
వేదిక : మాటురి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ, నాదర్‌గుల్
సమయం : ఉదయం 10 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment