కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్మ | man commits suiced in karim nagar district | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్మ

Published Thu, Jan 7 2016 10:34 AM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man commits suiced in karim nagar district

బసంత్ నగర్: కుటుంబంలో తలెత్తిన కారణాలతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామకుండం మండలం బసంత్ నగర్ లో గురువారం జరిగింది. స్ధానికంగా నివాసముంటున్న వడ్డేపల్లి శ్రీనివాస్(35) సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement