ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | man died in nallagonda distirict | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Published Tue, Mar 17 2015 1:35 PM | Last Updated on Fri, Oct 19 2018 7:59 PM

man died in nallagonda distirict

నల్గొండ : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. మంగళవారం ఉదయం నల్గొండ నుంచి సూర్యాపేట వెళుతున్నఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న రాజేశ్వరరావు(38) అనే వ్యక్తి అక్కకికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సూర్యపేట వాసి అని పోలీసులు తెలిపారు
(సూర్యాపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement