వివాహేతర సంబంధం నెపంతో వ్యక్తి హత్య! | man murdered due to dought of unmaritual relationship | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం నెపంతో వ్యక్తి హత్య!

Published Wed, Oct 7 2015 9:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man murdered due to dought of unmaritual relationship

నల్గొండ(కోదాడ): కోదాడ మండలం అమీనాబాద్ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మర్మాంగాల మీద బలంగా కొట్టడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement