ఓసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలి | man protesr for oc Reservations | Sakshi
Sakshi News home page

ఓసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలి

Published Tue, Feb 16 2016 12:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

man protesr for oc Reservations

- సెల్ టవర్ ఎక్కి యువకుడి నిరసన
 
కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో మంగళవారం ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఓసీలలో ఉన్న నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై హామీ ఇచ్చేవరకు కిందకు దిగనని హెచ్చరిస్తున్నాడు. టవర్ ఎక్కిన మధుకర్ రెడ్డిని కిందకు దించేందుకు గ్రామస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక వీఆర్‌ఓ ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement