మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి: వైఎస్సార్ సీపీ | Manage celebrated May Day celebrations | Sakshi
Sakshi News home page

మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి: వైఎస్సార్ సీపీ

Published Fri, May 1 2015 12:57 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

Manage celebrated May Day celebrations

హైదరాబాద్: మేడే ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా భిక్షపతి వైఎస్సార్ పార్టీ శ్రేణులకు గురువారం పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. జంట నగరాల్లోని కార్మికులు లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మేడే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement