జీహెచ్ఎంసీ, మా ఎన్నికలపై నేడు విచారణ | may hicourt verdicts to day on different petitions | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీ, మా ఎన్నికలపై నేడు విచారణ

Published Mon, Apr 13 2015 9:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

జీహెచ్ఎంసీ, మా ఎన్నికలపై నేడు విచారణ

జీహెచ్ఎంసీ, మా ఎన్నికలపై నేడు విచారణ

హైదరాబాద్: హైకోర్టులో సోమవారం పలు పిటిషన్లపై కీలక విచారణ జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోపక్క, శేషాచలం కొండల్లో ఎర్రచందనం కూలీలపై కూడా కోర్టు విచారిస్తుండగా.. గత ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ దీనిపై హైకోర్టుకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది.

ఇక, టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్స్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారంపై సిటీ సివిల్ కోర్టులో విచారణ కూడా సోమవారమే జరగనుంది. దీనిపై తీర్పు కూడా వెల్లడించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడంలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చాలని గతంలో హైకోర్టు తెలంగాణ సర్కార్కు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement