12 నుంచి రెండో దశ వెబ్‌ ఆప్షన్లు | MBBS and BDS cources second phase web councelling | Sakshi
Sakshi News home page

12 నుంచి రెండో దశ వెబ్‌ ఆప్షన్లు

Published Fri, Aug 11 2017 4:05 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM

MBBS and BDS cources second phase web councelling

  • ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఏ కేటగిరీ సీట్లకు..  
  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల భర్తీ కోసం ఆగస్టు 12 నుంచి రెండో దశ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఆగస్టు 12, 13, 14 తేదీల్లో ఏ కేటగిరీ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

    జాతీయ వైద్య నిబంధనల ప్రకారం ఏ కేటగిరి వైద్య సీట్లకు ఆగస్టు 18లోపు కౌన్సెలింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాళోజీ విశ్వవిద్యాలయం ఆగస్టు 14తో వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ముగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement